శుభారంభం... ఆ చదువుల తల్లి సాక్షిగా అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం వేదికగా " వీణాపాణీ" మొదటి బులిటెన్ ఆవిష్కరణ జరిగింది. పూరీ విశేష యజ్ఞం తరువాత వెంటనే సరస్వతీ bhakthulantha జరుపుకున్న మరో పండుగ అమ్మవారు పుట్టినరోజు వసంతపంచమి, దానితో పాటు దేవాలయ ఇరవయ్యో వార్షికోత్సవాలు. వీణాపాణీ కి ఇంతకన్నా గొప్ప వేదిక ఇంకేముంటుంది. వసంతపంచమి ప్రత్యేక బులిటెన్ గా వీణాపాణీ ని ఎలాగైనా విడుదల చేయాలని పూరీ లో సంకల్పించిన ఒక చిట్టి భక్తుడి కల సాకారమై అది సరస్వతీ సేవా సమితి ఆదరణ, ఆధ్వ్యరంలో పెరిగి పెద్దదవ బోతోంది.
మన సమితి కి, దేవాలయానికి ఏమాత్రం సంబంధం లేని
No comments:
Post a Comment